Yasya prasaada kalayaa badhiraha Shrunothi,
Panktuhu pradhaavathi, Javenacha vakthi mookaha, !
Andhaha prapashyathi, Sutam labhatecha vandhyaa,
Tam DevaDeva varadam sharanam gatosmi !!
ఎవరి అనుగ్రహముచేత చెవిటివాడు వినగలగుచున్నాడో, కుంటివాడు పరుగెత్త గలగు చున్నాడో, మూగవాడు మాటాడ గలుగు చున్నాడో, గుడ్డివాడు చూడ గలుగు చున్నాడో, గొడ్రాలు సంతానము పొంద గలుగుచున్నదో, ఆ దేవదేవుని, వరప్రదాయకుని శరణు వేడుకుంటున్నాను.