Monday, February 21, 2011

ద్వాదశ జ్యోతిర్లింగాలుజ్యోతిర్లింగ స్త్రోత్రం

సౌరాష్ట్రే సోమనతంచ, శ్రీ శైలే మల్లిఖార్జునం
ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకార మమలేశ్వరం
పరల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరం
సేతు బందేతు రామేశం, నాగేశం దారుకావనే
వారనాశ్యంతు విశ్వేశం, త్రయంబకం గౌతమీతటే
హిమాల యేతు కేదారం, ఘ్రిష్మేశంచ శివాలయే

No comments:

Post a Comment