Showing posts with label OUM NAMAH SHIVAYA. Show all posts
Showing posts with label OUM NAMAH SHIVAYA. Show all posts

Saturday, August 8, 2009

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ

అజ్ఞానాంద తమస్సూర్యం దివ్య జ్ఞానైక దీపితం,
అక్షర జ్ఞాన సిధ్యర్థం ప్రణమామి గురుం శివమ్.




ఈ లింగాన్నినా మొదటి కంప్యూటర్ లో డిజైన్ చేశాను. అప్పుడు Windows లేదు Dos లోనే డిజైన్ చేశా. Flowchart అప్లికేషను వుండేది (ఇపుడు అది Ms-Word లో కలిసిపోయింది), అందులో చేశాను.