Shiva |
శివః సర్వస్య కర్తాహి, భర్తా హర్తా పరాత్పరః !
పరబ్రహ్మ పరేశశ్చ, నిర్గునో నిత్య ఏవచ !!
తాత్పర్యం:
జగమునంతయు పుట్టించువాడు , రక్షించువాడు, హరించువాడును శివుడే, పరబ్రహ్మము, బ్రహ్మ విష్ణు రుద్రాతీతుండును, ఆకలి దప్పి మున్నగు పాకృత గుణములు లేని వాడును నిత్యుండును అయినవాడు శివుడే అని తెలియవలె.
No comments:
Post a Comment