శివపూజ - దీప ప్రాముఖ్యత
Deepa Pramukhyatha
akhanda deepa heenaayaa saa pooja nishphalam bhaveth - Rudrakalpam
వివరణ: రుద్రాభిషేక సమయంలో దీపం ప్రజ్వలిస్తూ ఉండాలి. అఖండ దీపం ఆరిపోకుండా చూడాలి,
ఒకవేళ ఆరిపోయిన ఆ పూజ నిష్ఫలము.
Vishishta Deepam
Kapilaadi ghruthanchaiva thila thailamadaapivaa
bilvaadi vruksha (tailaani) tailancha deepa thaila mihuchyathe - Merutantra
Nishedha Taila Deepam
Eranda nimba tailaadeen varjayeth shivapoojane - Merutantra
వివరణ: శివపూజలో దీపమునకై ఆముదము, వేప నూనె, ఆవ నూనె, అవిశ నూనెలు వాడరాదు.
Deepa Phalam
Goghrutaath jnaana siddishcha moksha praapthi sthathahaparam
sampadvruddi yashovruddi thila thailamdaadaaticheth - Bhavishyapuran
Akhanda Deepa Pramaanam
Deepam saptaangulotyedam dharmamecchiva sannidhow
వివరణ: శివ సన్నిధిలో 7 అంగుళముల ఎత్తు అఖండ దీపం ఉంచాలి.
Uttamaajasya deepasyamaanam saptaangulocchayam
madyamam tryangulam proktha, mekaangulyadhamam smrutham.
వివరణ: 7 అంగుళ ఎత్తు దీపం ఉత్తమం, 3 అంగుళముల దీపం మధ్యమం, 1
అంగుళ దీపం అధమంగా తెలియవలె.
ధాన్యం గాని, బియ్యం గాని పైన చెప్పిన ఎత్తుకు సరిపడునట్లు పోసి అందు పైన అఖండ
దీప పాత్ర నుంచాలి.
No comments:
Post a Comment