Sri Vaidyanatha Vaidika Stotra Panchakam
శ్రీ వైద్యనాథ వైదిక స్తోత్ర పంచకం
ఆతార్యాయ నిషంగిణే కవచినే కాట్యాయ నీప్యాయ చ
శీభ్యాయేషుమతే నమః ప్రతరణాయో ర్మ్యాయ హ్రస్వాయ చ
తామ్రాయ ప్రహితాయ చేషుధిమతే వన్యాయ ఫేన్యాయ చ
స్రోతస్యాయ చ వామనాయ చ నమః శ్రీ వైద్యనాథాయ తే.
దుందుభ్యాయ నమో భవాయ చ నమస్తీర్థ్యాయ కుల్యాయ చ
వైశంతాయ సుధన్వనే గిరిచరా యోగ్రాయ భీమాయ చ
ఉర్వర్యాయ నమః శివాయ బృహతే వృద్ధాయ సంవృద్ ధ్వనే
శ్రేష్టాయాస్తూ మయస్కరాయ చ నమః శ్రీవైద్యనాథాయ తే.
క్షేత్రాణాం పతయేరుణాయ చ నమో వర్షీయసే శంభవే
వృక్షాణాం పతయే నమః పరిచరాయోష్ణిషిణే మంత్రిణే
కక్షాణాం పతయే దిశాం చ పతయే శంగాయ తే ధావతే
సత్వానాం పతయే హిరణ్యపతయే శ్రీవైద్యనాథాయ తే.
జ్యేష్ఠంమేస్తుప్రియం ధనంచ సుకృతం విశ్వం యశోమేఋతం
భూతం చ క్రతురస్తు మే చ మహిమా శ్రోతం బలం మే స్వరః
భద్రం మే ద్రవిణం మతిశ్చ సుమతి: శర్మాస్తు చిత్తం చ మే
శ్రేయః శం చ తనుశ్చ మేస్తు సుదినం శ్రీ వైద్యనాథ ప్రభో.
యస్తామ్రోరుణ ఈశ్వర: శితవమో మీఢుష్టమః శంకరః
యేనేదం భువనం చ భవ్యమమృతం భూతం భవిష్యత్ స్మృతం
యం జానంతి బుధాః శృతం చ పురుషం కృత్తిం వసానం మహః
సోస్మాన్ పాతు మహేశ్వరస్తు పరళీ శ్రీ వైద్యనాథ: శివః.
ఈ స్తోత్ర పంచకం కాశీ విశ్వారాద్య జగద్గురు శ్రీ వీరభద్ర శివాచార్య స్వామి గారిచే రచించబడినది.
No comments:
Post a Comment