Saturday, August 8, 2009

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ

అజ్ఞానాంద తమస్సూర్యం దివ్య జ్ఞానైక దీపితం,
అక్షర జ్ఞాన సిధ్యర్థం ప్రణమామి గురుం శివమ్.




ఈ లింగాన్నినా మొదటి కంప్యూటర్ లో డిజైన్ చేశాను. అప్పుడు Windows లేదు Dos లోనే డిజైన్ చేశా. Flowchart అప్లికేషను వుండేది (ఇపుడు అది Ms-Word లో కలిసిపోయింది), అందులో చేశాను.




Thursday, August 6, 2009

Welcome



అందరికీ స్వాగతం - నే కన్నవి, నే విన్నవి, నాకు తెలిసినవి, నలుగురిని ఆనందింప చేసేవి చెప్పలన్నదే నా వుద్దేశం, తప్పులు వుంటే చెబితే సంతోషిస్తాను.