Wednesday, August 31, 2011

SARVAM SHIVAHA





Shiva
 
శివః సర్వస్య కర్తాహి, భర్తా హర్తా పరాత్పరః !

పరబ్రహ్మ పరేశశ్చ, నిర్గునో నిత్య ఏవచ !!

తాత్పర్యం:

జగమునంతయు పుట్టించువాడు , రక్షించువాడు, హరించువాడును శివుడే, పరబ్రహ్మము,  బ్రహ్మ  విష్ణు  రుద్రాతీతుండును, ఆకలి దప్పి  మున్నగు పాకృత గుణములు లేని వాడును నిత్యుండును అయినవాడు శివుడే అని తెలియవలె.